మేడ్చల్ జిల్లా గౌడవళ్ళి గ్రామంలో ఇద్దరు బాలురు అదృశ్యం

55చూసినవారు
మేడ్చల్ జిల్లా గౌడవళ్ళి గ్రామంలో ఇద్దరు బాలురు అదృశ్యం
మేడ్చల్ మండలంలోని గౌడవళ్ళి గ్రామంలో ఉన్న ఓ స్వచ్ఛంద సంస్థ కృషి హోమ్స్ నుండి ఇద్దరు విద్యార్థులు కనబడుట లేదని ఫిర్యాదు చేశారు. వనపర్తి జిల్లా కు చెందిన ఎన్. గణేష్ (15), ఈ సి ఐ ఎల్ కి చెందిన ఎమ్. సన్ని శ్యామ్యూల్ (11) కనబడుట లేదని మేడ్చల్ పోలీసులను ఆశ్రయించిన కృషి హోమ్స్ నిర్వాహకులు. నిర్వాహకులు ఫిర్యాదు స్వీకరించి మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని మేడ్చల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్