అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తున్నాం

84చూసినవారు
అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తున్నాం అని పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. అలాగే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తో పాటు రైతు భరోసా ప్రతి రైతుకు సాగు చేస్తున్న ప్రతి ఎకరాకు అందిస్తామని, రాజకీయాలకు అతీతంగా అర్హులైన వారికి ప్రతి ఇల్లు లేని స్థలమున్న, స్థలం లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు అందించేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని శామీర్ పేట మండల కేంద్రంలో ప్రజా పాలన గ్రామసభలో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్