వికలాంగుడు జీవితంలో వెలుగు నింపిన వైయస్ రెడ్డి ట్రస్ట్

560చూసినవారు
వికలాంగుడు జీవితంలో వెలుగు నింపిన వైయస్ రెడ్డి ట్రస్ట్
ఘట్కేసర్ మున్సిపల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘట్కేసర్ పట్టణానికి చెందిన క్రాంతి (వికలాంగుడు) సహాయం కొరకు రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు, ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి వైయస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో చెరుకు మిషను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలు కోల్పోయి కుటుంబాన్ని పోషించలేక జీవనోపాధికి ఇబ్బంది పడుతున్నారని వైయస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో చెరుకు మిషను అందజేశామని అన్నారు.

సంబంధిత పోస్ట్