పద్మారావుకు మద్దతుగా ముఠా జైసింహ ఎన్నికల ప్రచారం

85చూసినవారు
పద్మారావుకు మద్దతుగా ముఠా జైసింహ ఎన్నికల ప్రచారం
బీఆర్ఎస్ సికింద్రబాద్ ఎంపీ అభ్యర్థి పద్మరావుకు మద్దతుగా ముషీరాబాద్ డివిజన్ పరిధిలో ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు ముఠా జైసింహ శుక్రవారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ పద్మరావుకి మద్దతు ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిన బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలకు బుద్ది చెబుతూ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్