సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి కి టిడిపి సంపూర్ణ మద్దతు

53చూసినవారు
టిడిపి అధిష్టానం ఆదేశాల మేరకు హైదరాబాద్ దోమలగూడ లోని నగర తెలుగుదేశం కార్యాలయంలో టిడిపి ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ శాసనసభ్యుడు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం బిజెపి కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి, బిజెపి టిడిపి పోలీట్ బ్యూరోసభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి కి టిడిపి సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్