ట్యాంక్ బండ్ మీద ఐలమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించాలి: అనీల్ కుమార్

174చూసినవారు
ట్యాంక్ బండ్ మీద ఐలమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించాలి: అనీల్ కుమార్
హైద్రాబాద్ ట్యాంక్ బండ్ మీద రజక ఐలమ్మ విగ్రహాన్ని వెంటనే ప్రతిష్టించాలని అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షులు మొగ్గ అనీల్ కుమార్ రజక తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎందరో మహానుభావుల విగ్రహాలు ట్యాంక్ బండ్ మీద పెట్టినప్పుడు ఐలమ్మ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం లేదో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విగ్రహాన్ని ప్రతిష్టించేవరకు ABRS పోరాటం చేస్తుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్