తెలంగాణలో రజకుల జనాభా దామాషా ప్రకారం రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే, 1ఎంపీ స్థానాలను కేటాయించాలని అలాగే అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉన్న రజకులను ఎస్సీ జాబితాలోకి వెంటనే చేరుస్తామని తమ మేనిఫెస్టోలో చేర్చాలని తెలంగాణ
కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ మానిక్ రావు థాక్రే ని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య తో కలిసి శనివారం వినతిపత్రం అందజేసిన అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షులు మొగ్గ అనీల్ కుమార్ రజక.