లగచర్ల రైతన్నలకు బేడీలు వేసిన ప్రభుత్వ వైఖరికి నిరసనగా. అసెంబ్లీ వద్ద ప్లకార్డులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలతో కలిసి నినాదాలు చేసిన గౌరవ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ గారు
రైతులకు బేడీల సిగ్గు సిగ్గు అంటూ ప్లకార్డులతో నినాదాలు చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, శాసనసభలోకి రానివ్వకుండా అడ్డుకున్న పోలీసులు.