ఐలమ్మ జయంతికి ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారో చెప్పాలి:మొగ్గ

150చూసినవారు
ఐలమ్మ జయంతికి ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారో చెప్పాలి:మొగ్గ
హైద్రాబాద్: తెలంగాణ వీర వనిత రజక ఐలమ్మ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది కానీ జయంతికి ప్రభుత్వం ఎంత బడ్జెట్ కేటాయిస్తుందో చెప్పాలని అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షులు మొగ్గ అనీల్ కుమార్ సోమవారం డిమాండ్ చేశారు. ఏదో తూ తూ మంత్రంగా కాకుండా ఏ జిల్లాకు ఎంత కేటాయిస్తున్నారో చెప్పాలి. 2022లో లెక్కలు లేకుండ చేశారు. ఈ సారి అలా కాకుండా ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారో అధికారిక ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్