రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మొగ్గ అనీల్ కుమార్ రజక

502చూసినవారు
రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మొగ్గ అనీల్ కుమార్ రజక
రంజాన్ పండుగ సంధర్భంగా శనివారం టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు ఎండీ. షఫీ హైద్రాబాద్ లోని ఎల్బీ నగర్ లో ఏర్పాటు చేసిన రంజాన్ వేడుకల్లో అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షులు మొగ్గ అనీల్ కుమార్ రజక పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐహెచ్ఆర్సీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మొగిలి చందు రజక, ఏబిఆర్ఎస్ యువజన విభాగం తెలంగాణ ఉపాధ్యక్షులు భూతరాజు వెంకటేష్ రజక, రాజు, సందీప్, రవి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్