రజకులను ఎస్సీ జాబితాలోకి వెంటనే చేర్చాలి

463చూసినవారు
రజకులను ఎస్సీ జాబితాలోకి వెంటనే చేర్చాలి
తెలంగాణ లో ఉన్న రజకుల జనాభా దామాషా ప్రకారం రజకులను ఎస్సీ జాబితాలోకి వెంటనే చేర్చాలని, అలాగే ట్యాంక్ బండ్ మీద ఐలమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రజక సంఘం అధ్వర్యంలో శనివారం ఇందిరాపార్కు ధర్నా చౌక్ లో రజక మహాధర్నా నిర్వహించారు. ఈకార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు మొగ్గ అనీల్ కుమార్ రజక మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్ అన్ని కులాలకు న్యాయం చేస్తూ రజకుల కు అన్యాయం చేస్తున్నారని, వెంటనే రజక కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని, జనగామ జనగామ జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్