కుత్బుల్లాపూర్ లో కెటిఆర్ రోడ్ షో

80చూసినవారు
కుత్బుల్లాపూర్ లో కెటిఆర్ రోడ్ షో
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కెటిఆర్ తో కలిసి మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు కే.పి వివేకానంద్ గౌడ్ తో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు,ఎమ్మెల్సీ శంబీపూరి రాజు, ఎమ్మెల్సీ నవీన్ రావు, తదితర ముఖ్య నాయకులు హాజరయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్