కుత్బుల్లాపూర్: ఎమ్మెల్యే కేపీ వివేకానంద హౌస్ అరెస్ట్

65చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పెట్ బషీరాబాద్ లో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద హౌస్ అరెస్ట్ శుక్రవారం చేశారు. వివేకానంద్ ఇంటి ముందు పోలీసులు మోహరించారు.
ట్యాంక్ బండ్ మీద ధర్నా కు బి అర్ ఎస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ముందస్తు అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్