నూతన సంవత్సరం సందర్భంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సాబీర్ అలీ మరియు ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ సుకృత రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొలను తేజ శ్రీనివాస్ రెడ్డిని గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కె ఎస్ ఆర్ శాలువాతో సత్కరించడం జరిగింది.