నిజాంపేట్ మేయర్ కు ఆహ్వానం పలికిన ఆర్ట్ ఫెస్ట్ నిర్వాహకులు

61చూసినవారు
నిజాంపేట్ మేయర్ కు ఆహ్వానం పలికిన ఆర్ట్ ఫెస్ట్ నిర్వాహకులు
నిజాంపేట్ మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డిని గురువారం సీనియర్ నాయకులు, ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్ మర్యాద పూర్వకంగా కలిసి తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య ప్రసాదాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు ఏనుగుల శ్రీకాంత్ రెడ్డి, ఆవుల జగదీష్ యాదవ్, సుదర్శన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, యువ కిరణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.