ఓటు హక్కు వినియోగించుకున్న కొలను శ్రీనివాస్ రెడ్డి

76చూసినవారు
ఓటు హక్కు వినియోగించుకున్న కొలను శ్రీనివాస్ రెడ్డి
లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సోమవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి, నిజాంపేట్ లోని ఎంపిపిఎస్ స్కూల్ లో తమ ఓటు హక్కును వినియోగించుకుని, ప్రజాస్వామ్య నిర్మాణంలో భాగమయ్యారు. వారితో పాటూ ఫణి, ఏలూరి సత్య ( నాని ), ప్రేమ్ కుమార్, శ్రీశైలం, శంకర్, హేమారెడ్డి లు కూడా వారి ఓటుహక్కును వినియోగించుకున్నారు.

సంబంధిత పోస్ట్