కుత్బుల్లాపూర్: గ్రీన్ హిల్స్ కాలనీలో వీధి కుక్కల బెడద

71చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ మున్సిపల్ బహదూర్ పల్లి గ్రీన్ హిల్స్ కాలనీలో వీధి కుక్కల బెడద రోజురోజుకు ఎక్కువవుతున్నది. మంగళవారం కాలనీలో వీధి కుక్కలు, తిరుగుతున్నాయి. పిల్లలు స్కూల్ కి వెళ్ళాలి అన్న, ఆడపడుచులు బయటికి రావాలన్న కుక్కల గుంపులను చూసి భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ఇప్పటికైనా దుండిగల్ మున్సిపల్ అధికారులు స్పందించాలని స్థానిక కాలనీ ప్రెసిడెంట్ శ్రీనివాసులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్