కుత్బుల్లాపూర్: దీక్షాదీవాస్ లోకేసిఆర్ చిత్రపటానికిపాలాభిషేకం

65చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండిమైసమ్మ సర్కిల్ లో మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా-దీవాస్ కార్యక్రమం హాజరైన జిల్లా ఎంఎల్ఏ లు , ఎంఎల్సి పాల్గొన్నారు. దీక్షా దివాస్ లో శుక్రవారం భాగంగా పార్టీ అధినేత కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, బిఆర్ఎస్ జెండాను ఇంచార్జ్ స్వామిగౌడ్ ఎగర వేస్తారు. బిఆర్ఎస్ పార్టీ తో కేసిఆర్ సాధించిన తెలంగాణ ఏవిని వీక్షించి దీక్షా దివాస్లో కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్