కుత్బుల్లాపూర్: ఒకదానికొకటి డీ కొన్న 3 కార్లు

61చూసినవారు
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. 3 కార్లు వెనకాల నుంచి ఒకదానికొకటి ఢీకొన్నాయి. అబ్దుల్లాపూర్ మేట్ నుంచి పెద్ద అంబర్ పేట్ వైపు వెళ్తున్న కార్లు గండి మైసమ్మ గుడి దాటగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. రెండు కార్ల వెనుక భాగం, ఒక కారు ముందు భాగం ధ్వంసమైంది. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్