కుత్బుల్లాపూర్: సీసీ రోడ్ల ప్రారంభోత్సవాలు

60చూసినవారు
కుత్బుల్లాపూర్: సీసీ రోడ్ల ప్రారంభోత్సవాలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ 18వ డివిజన్ కావ్య ఎవెన్యూ కాలనీ మరియు నందనవనం కాలనీలో రోడ్లు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా నియయోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి మంగళవారం పాల్గొని ప్రారంభోత్సవాలు చేశారు.
అనంతరం హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ 18వ డివిజన్ అభివృద్ధి ఎల్లవేళలా అండగా ఉంటామని డివిజన్ అభ్యున్నతికి ఎల్లపుడు కాంగ్రెస్ ప్రభుత్వం తోడుబాటు అందిస్తుందని కొనియాడారు.

సంబంధిత పోస్ట్