స్వాతంత్య దినోత్సవం సందర్భంగా సొంత నిధులతో బెంచీలు

81చూసినవారు
స్వాతంత్య దినోత్సవం సందర్భంగా సొంత నిధులతో బెంచీలు
78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ 22వ డివిజన్ వాసవి లేఔట్ ప్రగతి నగర్ లోని సర్వేపల్లి రాధాకృష్ణ పార్క్ వద్ద ఉదయం 9: 30 గంటలకు జెండా వందనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు. వివిధ పార్కులలో సీనియర్ సిటిజన్స్ కొరకు వాసు వరగాని సొంత నిధులతో బెంచీలు ఏర్పాటు చేయటం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్