పార్లమెంట్ ఎన్నికలపై ఎమ్మెల్యే సమావేశం

82చూసినవారు
పార్లమెంట్ ఎన్నికలపై ఎమ్మెల్యే సమావేశం
పార్లమెంట్ ఎన్నికలకు సంభందించి వెస్ట్ మారేడు పల్లిలోని తన నివాసంలో సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నియోజకవర్గం ముఖ్య నాయకులతో శనివారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావును గెలిపించేలా ప్రచారం చేయాలన్నారు. ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిపై ప్రచారం చేయాలన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్