సనత్ నగర్: సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

71చూసినవారు
రాంగోపాల్ పేట డివిజన్ పరిధిలోని జీరాబస్తీలో ఉన్న సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక మాసం శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. సత్యనారాయణ స్వామి వ్రతంతో పాటు ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్