శ్రీ దుర్గభవాని మాత దేవాలయం భవానినగర్, ఓల్డ్ బోయిన్ పల్లి ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవం
శుక్రవారం రోజున మండపారాధన, ఆవాహిత దేవతా హోమాలు, చండీహోమం నవగ్రహ హోమం, అధివసాంగ హోమాలు సాయంత్రం రుద్రహోమం, పుష్పాధివాసం, ఫలాదివాసం, శయ్యాదివాసం, ధాన్యాధివాసం, అన్నాధివాసం, నీరాజనం, మంత్రపుష్పం తీర్థప్రసాద వితరణ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఆలయ సభ్యులు పాల్గొన్నారు.