నేడు బోయిన్ పల్లిలో ధ్వజస్తంభలా ప్రతిష్ఠా మహోత్సవం

61చూసినవారు
నేడు బోయిన్ పల్లిలో ధ్వజస్తంభలా ప్రతిష్ఠా మహోత్సవం
ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవం శనివారం ఉ 6.00 గంటలకు గణపతి పూజ, పూణ్యాహవాచనం, గర్భన్యాసం, శిలాన్యాసం ఉదయం 9.15 గంటలకు రోహిణి నక్షత్రయుత మకరలగ్న సుముహూర్తము నందు యంత్రప్రతిష్ఠ తదుపరి బలిహరణ, పూర్ణాహుతి, నీరాజనం మంత్రపుష్పం తీర్థప్రసాద వితరణ ఇట్టి కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ధన, వస్తురూపేణా సహకరించి అమ్మవారి మరియు స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. ఆలయ కమిటీ కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్