ఇలాహీ మసీదులో ఇఫ్తార్ విందు

369చూసినవారు
ఇలాహీ మసీదులో ఇఫ్తార్ విందు
పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని రెండవ వార్డులోని రసూల్ పురాలో, మైనార్టీ నాయకులు అబ్బు, యాసన్, ఆధ్వర్యంలో ముస్లిం మత పెద్దలతో కలిసి మంగళవారం నాడు, సాయంత్ర సమయంలో ఇలాహీ మసీదులో ఇఫ్తార్ విందును నిర్వహించారు.

ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు అజామ్, షర్ము, ఖాజా, నగేష్, హర్షద్, కరీం, వాహబ్, తెలంగాణ ఉద్యమకారుడు రావుల సతీష్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్