సికింద్రాబాద్: జీహెచ్ఎంసీ వాహనం ఢీకొని వ్యక్తి మృతి

61చూసినవారు
సికింద్రాబాద్: జీహెచ్ఎంసీ వాహనం ఢీకొని వ్యక్తి మృతి
సికింద్రాబాద్, తిరుమలగిరి ఎల్ఐసి క్రాస్ రోడ్ వద్ద ప్రమాదం జరిగింది. సైకిల్ పై వెళ్తున్న గౌని భగత్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో జీహెచ్ఎంసీ వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఆయర మృతి చెందాడు. భగత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న తిరుమలగిరి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్