కార్ఖానాలో ఇఫ్తార్ విందుకు హాజరైన నివేదిత

68చూసినవారు
కంటోన్మెంట్ నియోజకవర్గం వార్డు 3 పరిధి కార్ఖానాలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు నివేదిత పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యురాలు అనితా ప్రభాకర్ తో కలిసి మంగళవారం ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. ముస్లింలందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నివేదితను ముస్లిం మతపెద్దలు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో అక్తర్, ఫహీం, ఇమ్రాన్, అహ్మద్, సయీద్, షారుఖ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్