బాలాత్రిపుర సుందరీదేవిఆగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారు

60చూసినవారు
సికింద్రబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం అమ్మవారికి ఆలయ అర్చకులు అభిషేకం నిర్వహించారు. నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు మొదటి రోజు బాలాత్రిపుర సుందరీదేవి గా దర్శనం ఇచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్