బి ఆర్ ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత

83చూసినవారు
బి ఆర్ ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత
తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా బ్రెయిన్ ఇన్ఫెక్షన్ తో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలోని ఐసీయులో చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఉదయం ఆయన ఆరోగ్యం విషయమించడంతో తుది శ్వాస విడిచారు.

సంబంధిత పోస్ట్