లాలాపేట్ లో కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ సమావేశం

68చూసినవారు
లాలాపేట్ నఫీజ్ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ సికింద్రబాద్ పార్లమెంట్ పరిధి బూత్ లెవెల్ కమిటీ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సికింద్రబాద్ పార్లమెంట్ అభ్యర్థి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, అధం సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్