యాదవులకు అండగా ప్రభుత్వం: ఎమ్మెల్యే

77చూసినవారు
యాదవులకు అండగా ప్రభుత్వం: ఎమ్మెల్యే
కంటోన్మెంట్ నియోజకవర్గ యాదవులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఎమ్మెల్యే శ్రీ గణేశ్ అన్నారు. బోయిన్పల్లి యాదవ వెల్ఫేర్ అసోసియేషన్ వారు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే భవన అదనపు స్లాబ్, బోర్వెల్కు నిధులు కేటాయించి, పనులను త్వరగా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జంపన ప్రతాప్, ముప్పిడి మధుకర్, అరుణ్, ముఖేశ్, మల్లేశ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్