హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం కేసులో జీఆర్ పీ పోలీసులు విచారణం వేగవంతం చేశారు. 4 బృందాలుగా విడిపోయి నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. నిందితుడు బలత్కారం చేస్తున్న క్రమంలో. కదులుతున్న రైలు నుంచి కిందకు దూకిన యువతి. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. అయితే బోగీలో సీసీ కెమెరాలు లేకపోవడంతో. కేసును ఛేదించడం పోలీసులకు సవాలుగా మారింది.