యశోదా ఆస్పత్రికి ఎం ఎం టి ఎస్ యువతి

68చూసినవారు
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంఎంటీఎస్ బాధితురాలిని మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సూచనల మేరకు షిఫ్ట్ చేసినట్లు బిజెపి మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్రాక్షారం అనిత, శారద, మల్లేశ్, అనూష, సంధ్య, లక్ష్మి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్