మోండా మార్కెట్: డ్రైనేజీ సమస్యలు రాకుండా చూస్తాం: దీపిక

71చూసినవారు
మోండామార్కెట్లో డ్రైనేజీ సమస్యలు రాకుండా చూస్తామని కార్పొరేటర్ దీపిక అన్నారు. సోమవారం అంబేడ్కర్నగర్లో పూడిక తీత పనులు చేపట్టారు. తరచూ డ్రైనేజీ ఓవర్ ఫ్లో సమస్యలు రావడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆమె దృష్టికి రాగా. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలన్నారు. అలాగే తొలగించిన చెత్తను క్లియర్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. మరోసారి సమస్యలు రాకుండా చూడాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్