సికింద్రాబాద్: సీఆర్పీఎఫ్ స్కూల్ కి బాంబు బెదిరింపులు

81చూసినవారు
సికింద్రాబాద్: సీఆర్పీఎఫ్ స్కూల్ కి బాంబు బెదిరింపులు
సికింద్రాబాద్ లోని జవహర్ నగర్లోని సీఆర్పీఎఫ్ స్కూల్లో మంగళవారం బాంబ్ స్క్వాడ్ బృందంతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా అన్ని సీఆర్పీఎఫ్ స్కూల్స్ కి బాంబు బెదిరింపులు రావడంతో తనిఖీలు నిర్వహించారు. సిబ్బంది ముందుగా స్కూల్లోని పిల్లలని క్షేమంగా ఇళ్లకు తరలించారు. అనంతరం పాఠశాలలోని ప్రతీ గదిలో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఇక రాచకొండ సీపీ సుధీర్ బాబు, కుషాయిగూడ ఏసీపీ మహేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్