సికింద్రాబాద్: బస్సుల్లో చిల్లర కష్టాలకు చెక్

72చూసినవారు
ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ సరికొత్తగా డిజిటల్ సేవలను ప్రారంభించింది. సిటీ ఆర్టీసీ బస్సుల్లో ఇక నుంచి చిల్లర కష్టాలను ఎదుర్కొనాల్సిన అవసరం లేకుండా, క్యూ ఆర్ కోడ్ స్కానింగ్, యూపీఐ పేమెంట్స్ ద్వారా టికెట్లు తీసుకునే సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థను ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్, సాంకేతికతతో ప్రయాణీకులకు సులభతరంగా ఉంటుందని సికింద్రాబాద్ రూట్లో ఓ కండక్టర్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్