సికింద్రాబాద్: రాష్ట్ర ప్రభుత్వం విఫలం: శిల్పారెడ్డి

53చూసినవారు
ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై జరిగిన ఘటనపై బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ ఆసుపత్రిలో బాధితురాలిని పరామర్శించిన ఆమె, మెరుగైన చికిత్స కోసం బండి సంజయ్ చొరవతో యశోద ఆసుపత్రికి తరలించారు. మహిళల భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా నిందితులకు కఠిన శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్