రంగారెడ్డి: ఐపీఎల్ బ్లాక్‌ టికెట్ల ముఠా గుట్టురట్టు

75చూసినవారు
రంగారెడ్డి: ఐపీఎల్ బ్లాక్‌ టికెట్ల ముఠా గుట్టురట్టు
రంగారెడ్డిలో ఆదివారం పోలీసులు ఐపీఎల్ బ్లాక్‌టికెట్ల ముఠా గుట్టురట్టు చేసారు. ఆన్‌లైన్‌లో టికెట్లు కొని బ్లాక్‌లో అమ్ముతున్నట్టు సమాచారం.
దీంతో మహేశ్వరం ఎస్‌వోటీ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్