సికింద్రాబాద్ పిజి హాస్టల్లో ఉద్రిక్తత

58చూసినవారు
సికింద్రాబాద్ పిజి హాస్టల్లో శనివారం ఉదయం 10 గంటలకు ఉద్రిక్తత చోటు చేసుకుంది. హాస్టల్ బాత్రూంలో చొరబడి దుండగులు సైగలు చేస్తున్నారు అని విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఒక నిందితుడిని పట్టుకొని పోలిస్ వాహనంలో ఎక్కించుకొని వెళ్తుండగా స్టూడెంట్స్ అడ్డుకొని నిరసన తెలిపారు. కాగా తమకు విసి వచ్చి సెక్యూరిటీ పైన హామీ ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్