హయత్ నగర్ లో సందడి చేసిన బిగ్ బాస్ అశ్విని శ్రీ

82చూసినవారు
హయత్ నగర్ లో సందడి చేసిన బిగ్ బాస్ అశ్విని శ్రీ
హయత్ నగర్ లోని ప్రగతి నగర్ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన లగ్జరీ సెలూన్ చార్మింగ్ బ్యూటీ హబ్, ట్రైనింగ్ సెంటర్ ను బిగ్ బాస్ ఫెమ్ అశ్విని శ్రీ ముఖ్య అతిధిగా హాజరై శుక్రవారం ప్రారంభించారు. యజమాని తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్బంగా అశ్విని శ్రీ మాట్లాడుతూ అందం అనేది మగువకి ఓ వరం లాంటిదని అలాంటి వరం ఈ బ్యూటీ హబ్ లో యజమాని కవిత మనకి తక్కువ ధరలలో అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్