చీర్యాల లక్ష్మీ నృసింహ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

54చూసినవారు
చీర్యాల లక్ష్మీ నృసింహ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే
చీర్యాల లక్ష్మీ నృసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఫౌండర్ చైర్మన్ మల్లారపు లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో వేద పండితులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి స్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్