మెట్రో పార్కింగ్ ను ఉచితం కల్పించాలి

52చూసినవారు
ఉప్పల్ నియోజకవర్గం ఉప్పల్ మెట్రో పార్కింగ్ ను ఉచితం కల్పించాలని దాదాపు నెలరోజుల నుండి పోరాటం చేస్తున్నారు. దీనికి ప్రతీకగా మెట్రో సంస్థ, ఎల్&టీ సంస్థ అమలు చేస్తుట్లుగా నటిస్తూ దోబూచులాడుతూ రోజుల వారిగా వాయిదా వేస్తూ ఉంది. దీంతో ఆదివారం ప్రయాణికులు, డీ వై ఎఫ్ ఐ , పీ వై ఎల్ యువజన సంఘాల ఆధ్వర్యంలో నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఉచిత పార్కింగ్ కొనసాగుతుందా అని పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్