సభ్యత్వ నమోదు సమావేశంలో పాల్గొన్న పోతగాని గోపాల్ గౌడ్

51చూసినవారు
సభ్యత్వ నమోదు సమావేశంలో పాల్గొన్న పోతగాని గోపాల్ గౌడ్
హబ్సిగూడ డివిజన్ పరిధిలో డివిజన్ అధ్యక్షులు హరీష్, ముగ్గురు డివిజన్ సభ్యత్వ నమోదు ఇంచార్జ్ ల ఆధ్వర్యంలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యశాలలో ముఖ్య అతిధిగా జిల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమ సభ్యులు, ఉప్పల్ నియోజకవర్గం ఇంచార్జ్ పోతగాని గోపాల్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ. అత్యధిక సంఖ్యలో సభ్యత్వ నమోదు చేసి ఉప్పల్ నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలని కోరారు.

సంబంధిత పోస్ట్