నకిలీ వైద్యుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

73చూసినవారు
నకిలీ వైద్యుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఉప్పల్ పరిధిలోని అన్నపూర్ణ కాలనీ మండే మార్కెట్‌లో భిక్షపతి ప్రైవేటు క్లినిక్ నడుపుతున్నాడు. ఎంబీబీఎస్ డాక్టర్‌గా ‘మణికంఠ పాలీ క్లినిక్’ని భిక్షపతి ఐదేళ్లుగా నదుపుతున్నాడు. మంగళవారం నకిలీ వైద్యుడిని అదుపులోకి తీసుకున్న ఎస్. ఓ. టి పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్