సోనూసూద్ వద్దకు దామగుండం సమస్య

78చూసినవారు
సోనూసూద్ వద్దకు దామగుండం సమస్య
దామగుండం అటవీ సమస్యను పూడూరు నాయకులు నటుడు, సామాజికవేత్త సోనుసూద్కు వివరించారు. వికారాబాద్ జిల్లా పూడూరు దామగుండంలో నేవీ రాడార్ ఏర్పాటైతే అడవి పూర్తిగా నాశనం అవుతుందని వాపోయారు. దీని ఏర్పాటుకు అడవిలో మొక్కలు, వృక్షాలు నరికేస్తారని, మూగజీవాలు అంతరించిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీని గురించి పరిశోధించి ఆ తర్వాత కార్యచరణ చెబుతానని ఆయన భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్