పదే పదే గోళ్లు కొరికితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం: ఆరోగ్య నిపుణులు

59చూసినవారు
పదే పదే గోళ్లు కొరికితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం: ఆరోగ్య నిపుణులు
పిల్లలు, పెద్దలు పదే పదే గోళ్లు కొరుకుతుంటారు. దీని వల్ల ప్రమాదకరమైన సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీన్నే అనికోఫేజియా అంటారు. అయితే గోళ్లు కొరకడం వల్ల పెద్దపేగు క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గోరు లోపల ఉండే బాక్టీరియా శరీరంలోకి ప్రవేశించడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. వీలైనంత వరకు గోళ్లను నోటికి దూరంగా ఉంచాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్