గడిచిన 24 గంటల్లో 10, 17, 940 నగదు సీజ్

59చూసినవారు
గడిచిన 24 గంటల్లో 10, 17, 940 నగదు సీజ్
జిల్లాల్లో వివిధ ఎన్ఫోర్స్మెంట్ బృందాల ద్వారా గడిచిన 24 గంటల వ్యవధిలో రూ. 10, 17, 940 నగదు, రూ. 2, 61, 481 విలువ గల ఇతర వస్తువులను, 24. 06 లీటర్ల లిక్కర్ ను సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ బుధవారం తెలిపారు. నగదు ఇతర వస్తువులపై పిర్యాదులు రాగా వాటిని పరిశీలించి పరుస్కరించినట్లు, 2 పైర్లు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. 12 లైసెన్స్ గల ఆయుధాలను డిపాజిట్ చేసినట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్