చార్మినార్ బస్టాప్ వద్ద అగ్నీ ప్రమాదం

69చూసినవారు
చార్మినార్ బస్టాప్ పక్కనే ఉన్న పలు తోపుడు బండ్ల వద్ద బుధవారం అగ్నీ ప్రమాదం జరిగింది. చిరు వ్యాపారులు బండ్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నీ మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి సంభందించి కారణాలు తెలియాల్సి ఉంది. రంజాన్ సీజన్ ఉందని స్టాక్ తెచ్చామని. అది అంతా బూడిద పలైందని బాధితులు వాపోయారు.

సంబంధిత పోస్ట్