కానిస్టేబుల్ ప్రదీప్ పై ఫోక్స్ కేస్

74చూసినవారు
హైదరాబాద్ నగర శివారు బాలికను ట్రాప్ చేసి కానిస్టేబుల్ అత్యాచారం
కానిస్టేబుల్‌పై రాజేంద్రనగర్‌ పీఎస్‌లో బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు చేశారు. బాలికపై అత్యాచారం వీడియోలు తీసిన కానిస్టేబుల్‌ ప్రదీప్. వీడియోలతో బెదిరింపులకు పాల్పడుతూ పలుమార్లు అత్యాచారం చేశాడని నాలుగు సంవత్సరాల నుండి అమ్మాయిని అత్యాచారం చేస్తున్నాడని గత సంవత్సరం మరో అమ్మాయితో పెళ్లి చేసుకున్నాడని రాజేంద్రనగర్ ఏసీపీ శ్రీనివాస్ వెల్లడిచారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్